FIRST PRIZE- R.SUSHMA (II-BSC)
II-PRIZE MAHATHI (II-MSTCS)
Dated:21-OCT-2019
R SUSHMA
BZC II YEAR
ARSHIYA RUBY
BZC III YEAR
#కొలిమి #నిప్పు #రవ్వలు
కమ్మరి జగన్నాథాచార్యుడు
కార్చిన చెమట చుక్కలు
కమ్మరి కొలిమిలో ఎగిసిన
ఎర్రని నిప్పు రవ్వల
మంటల్లో జలకాలాడిన
ఇనుమును జగన్నాథుని
కండరాల చెమట చేతుల
సమ్మెట దెబ్బతో మలిచిన
ఇనుప పనిముట్ల అందాలు,
కర్శకుల పరిగడుపున
కొలిమి కాడి ముచ్చట్లు,
పనిముట్ల తయారికై
మంతనాలు, బేరసారాలు,
చిరునవ్వుల సందడులు,
మరలరాని మదుర క్షణాలు.
సాయంసంధ్య సమయంలో
తెల్లని అంగి,దోతి కట్టు,
పురపర్యాటనలు,
చాయ్ సమావేశాలు,
అందమైన జీవితాలు
ఇదే ఒక కమ్మరి వృత్తిపరుని
జీవితశైలి, నేడు కొలిమి రూపం
కనుమరుగు అయినది,
ఊరి ముచ్చట్లు మాసిపోయినవి,
పనిముట్లు పత్తకులేవు,
చిరినవ్వులు విరిసిన
మోములు చిన్నబోయినవి.
రచన::సాయికుమార్ నూతి
Commerce Student
Thank You So Much Trinity Degree College Peddapalli
ReplyDeletePrincipal Raju Sir and VicePrincipal NeethaReddy Mam
This Is Great Honor To Me
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete